Bible Language

John 6:60 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   ఆయన శిష్యులలో అనేకులు మాట విని యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడని చెప్పుకొనిరి.
ERVTE   ఆయన చెప్పినవి విని చాలా మంది శిష్యులు, “ఈ బోధన చాల కష్టమైనది. దీన్ని ఎవరు అంగీకరించ గలరు?” అని అన్నారు.
IRVTE   {యేసును అనుసరించేవారికి పరీక్ష} PS ఆయన శిష్యుల్లో అనేకమంది మాటలు విన్నప్పుడు, “ఇది చాలా కష్టమైన బోధ. దీన్ని ఎవరు అంగీకరిస్తారు” అని చెప్పుకున్నారు.