Bible Language

Leviticus 1:8 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   అప్పుడు యాజకులైన అహరోను కుమా రులు అవయవ ములను తలను క్రొవ్వును బలిపీఠము మీదనున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను.
ERVTE   యాజకులైన అహరోను కుమారులు ముక్కలను (తల, కొవ్వు) కట్టెలు మీద పెట్టాలి. కట్టెలు బలిపీఠం మీద నిప్పుల్లో ఉంటాయి.
IRVTE   అప్పుడు యాజకులైన అహరోను కొడుకులు పశువు శరీర భాగాలనూ, తలనూ, కొవ్వునూ ఒక పద్ధతి ప్రకారం కట్టెలపైన పేర్చాలి.