Bible Language

Mark 5:14 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   పందులు మేపుచున్నవారు పారి పోయి పట్టణములోను గ్రామములలోను సంగతి తెలియజేసిరి.
ERVTE   పందుల్ని కాస్తున్న వాళ్ళు పారిపోయి పట్టణంలో, పల్లెప్రాంతాల్లో, సంఘటనను గురించి చెప్పారు. ప్రజలు జరిగినదాన్ని చూడాలని వచ్చారు.
IRVTE   పందులు మేపేవారు పారిపోయి పట్టణంలో, పల్లెప్రాంతాల్లో సంగతి చెప్పారు. ప్రజలు జరిగినదాన్ని చూడాలని వచ్చారు.