Bible Language
Mark 5:31
(ERVTE)
Easy to Read Version - Telugu
Versions
TEV
ఆయన
శిష్యులు
జనసమూహము
నీ
మీద
పడుచుండుట
చూచుచున్నావే;
నన్ను
ముట్టినదెవడని
అడుగుచున్నావా?
అనిరి.
ERVTE
ఆయన
శిష్యులు,
“ప్రజలు
మిమ్మల్ని
త్రోసుకొంటూ
మీ
మీద
పడుతున్నారు
గదా!
అయినా
ఎవరు
తాకారని
అడుగుతున్నారెందుకు?”
అని
అన్నారు.