Bible Language

Matthew 10:13 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును; అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును.
ERVTE   ఇంటివారు యోగ్యులైతే మీరు చెప్పిన శాంతి ఇంటివారికి కలుగుతుంది. లేక పోయినట్లైతే శాంతి మీకే తిరిగి వస్తుంది.
IRVTE   ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని పైకి వస్తుంది. దానిలో యోగ్యత లేకపోతే మీ శాంతి మీకు తిరిగి వచ్చేస్తుంది. PEPS