Bible Language

Matthew 21:24 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   యేసునేనును మిమ్ము నొక మాట అడుగుదును; అది మీరు నాతో చెప్పినయెడల, నేనును అధికారమువలన కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పు దును.
ERVTE   యేసు సమాధానం చెబుతూ, “నేను కూడా మిమ్మల్నొక ప్రశ్న అడుగుతాను. మీరు దానికి సమాధానం చెబితే నేను ఇది ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెబుతాను.
IRVTE   యేసు, “నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను అధికారంతో పనులు చేస్తున్నానో మీకు చెబుతాను.