Bible Language

Matthew 21:28 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటివానియొద్దకు వచ్చికుమారుడా, నేడు పోయి ద్రాక్షతోటలో పని చేయుమని చెప్పగా
ERVTE   “ఆలోచించి సమాధానం చెప్పండి. ఒకనికి యిద్దరు కుమారులుండేవాళ్ళు. అతడు మొదటి కుమారుని దగ్గరకు వెళ్ళి, ‘నాయనా! వెళ్ళి రోజు ద్రాక్షతోటలో పనిచెయ్యి!’ అని అన్నాడు.
IRVTE   {ఇద్దరు కొడుకుల కథ} PS ఆయన ఇంకా వారితో మాట్లాడుతూ, “మీకేమనిపిస్తుంది? ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతడు పెద్ద కొడుకుతో, ‘బాబూ, పోయి రోజు ద్రాక్షతోటలో పని చెయ్యి’ అన్నాడు.