Bible Language

Matthew 24:13 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   అంతమువరకు సహించినవా డెవడో వాడే రక్షింపబడును.
ERVTE   కాని చివరి దాకా పట్టుదలతో నిలుచున్న వాణ్ణి దేవుడు రక్షిస్తాడు.
IRVTE   కానీ అంతం వరకూ ఎవరు నిలిచి ఉంటారో వారికే విమోచన లభిస్తుంది.