Bible Language

Micah 1:10 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   గాతు పట్టణములో దీనిని తెలియజెప్పవద్దు; అచ్చట ఎంత మాత్రమును ఏడ్వవద్దు; బేత్లెయప్రలో నేను ధూళిలో పడి పొర్లితిని.
ERVTE   ఇది గాతులో చెప్పవద్దు. అక్కడ ఏడ్వవద్దు. బేత్‌యఫ్రలో విలపించి, దుమ్ములో పొర్లాడు.
IRVTE   సంగతి గాతులో చెప్పవద్దు.
అక్కడ ఏమాత్రం ఏడవద్దు.
బేత్ లెయప్రలో నేను దుమ్ములో పడి పొర్లాడాను. PEPS