Bible Language

Nehemiah 3:21 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   అతని ఆనుకొని ఎల్యాషీబు ఇంటి ద్వారమునుండి యింటి కొనవరకు హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు బాగుచేసెను.
ERVTE   హక్కోజు మనుమడు, ఊరియా కుమారుడు అయిన మెరేమోతు ఎల్యాషీబు ఇంటి ముఖ ద్వారం నుంచి, ఇంటి చివరిదాకా వున్న గోడ భాగాన్ని బాగుచేశాడు.
IRVTE   హక్కోజు మనవడు, ఊరియా కొడుకు మెరేమోతు మరొక భాగాన్ని అంటే ఎల్యాషీబు ఇంటి ద్వారం నుండి చివరి వరకూ బాగు చేశాడు. PEPS