Bible Language

Zechariah 13:6 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   నీ చేతులకు గాయము లేమని వారడుగగా వాడుఇవి నన్ను ప్రేమించినవారి యింట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును.
ERVTE   ‘అయితే నీ చేతులమీద గాయాలు ఏమిటి?’ అని ఇతరులు అడుగుతారు. అందుకతడు, ‘నా స్నేహితుని ఇంటిలో నాకు దెబ్బలు తగిలాయి’ అని అంటాడు.”
IRVTE   “నీ చేతులకు ఉన్న గాయాలు ఏమిటి?” అని ఎవరైనా వాణ్ణి అడిగితే “ఇవి నా స్నేహితుల ఇంట్లో ఉన్నప్పుడు నాకు తగిలిన దెబ్బలు” అని వాడు చెబుతాడు. PEPS