Bible Language

Revelation 2:8 (EXODUS_34_10)

Versions

TEV   స్ముర్నలోఉన్న సంఘపుదూతకు ఈలాగు వ్రాయుముమొదటివాడును కడపటివాడునై యుండి, మృతుడై మరల బ్రదికినవాడు చెప్పు సంగతులేవనగా
ERVTE   “స్ముర్నలోని క్రీస్తు సంఘానికి చెందిన దూతకు విధంగా వ్రాయి: “ఆదియు, అంతము అయిన వాడు, చనిపోయి తిరిగి బ్రతికి వచ్చినవాడు విధంగా చెబుతున్నాడు: