Bible Language

Jeremiah 38:3 (GENESIS_13_9)

Versions

TEV   మత్తాను కుమారుడైన షెఫట్య యును పషూరు కుమారుడైన గెదల్యాయును షెలెమ్యా కుమారుడైన యూకలును మల్కీయా కుమారుడైన పషూ రును వినిరి గనుక ప్రధానులు రాజుతో మనవి చేసిన దేమనగాఈ మనుష్యుడు ప్రజలకు నష్టము కోరు వాడేగాని క్షేమము కోరువాడుకాడు.
ERVTE   యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు: ‘ఈ యెరూషలేము నగరం నిశ్చయంగా బబులోను రాజుకు ఇవ్వబడుతుంది. అతడి నగరాన్ని పట్టుకుంటాడు.”‘