Bible Language

1 Kings 2:44 (GENESIS_35_9)

Versions

TEV   నీవు మా తండ్రియైన దావీదునకు చేసినట్టు నీ హృదయములో మెదులుచున్న కీడంతయు నీకు తెలి యును. నీవు చేసిన కీడు యెహోవా నీ తలమీదికే రప్పించును.
ERVTE   నీవు నా తండ్రి దావీదు పట్ల చేసిన అనేక తప్పులు నీకు గుర్తుండే వుంటాయి. తప్పులన్నిటికీ యెహోవా నిన్నిప్పుడు శిక్షిస్తాడు.