Bible Language

1 Chronicles 14:8 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   దావీదు ఇశ్రాయేలీయులందరిమీద రాజుగా అభిషేకము చేయబ డెనని విని, ఫిలిష్తీయులందరు దావీదును వెదకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను.
ERVTE   దావీదు ఇశ్రాయేలు రాజుగా అభిషిక్తుడయినట్లు ఫిలిష్తీయులు విన్నారు. కావున ఫిలిష్తీయులంతా దావీదును వెదుక్కుంటూ పోయారు. విషయం దావీదు విని వారిని ఎదుర్కోవటానికి వెళ్లాడు.
IRVTE   {దావీదు ఫిలిష్తీయులను ఓడించడం} (14:8-17; 2సమూ 5:17-25) PS దావీదుకు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా అభిషేకం అయ్యిందని విని, ఫిలిష్తీయులందరూ దావీదును వెతికి పట్టుకోడానికి బయలుదేరారు. దావీదు సంగతి విని, వాళ్ళని ఎదుర్కోడానికి వెళ్ళాడు.