Bible Language

1 Chronicles 16:26 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   జనముల దేవతలన్నియు వట్టి విగ్రహములే యెహోవా ఆకాశవైశాల్యమును సృజించినవాడు.
ERVTE   ఎందువల్లననగా మిగిలిన ప్రజలందరి దేవుళ్లు విగ్రహాలే! కాని యెహోవా విశాల ఆకాశాన్ని కలుగజేశాడు.
IRVTE   జాతుల దేవుళ్ళన్నీ వట్టి విగ్రహాలే.
యెహోవా ఆకాశ వైశాల్యాన్ని సృష్టించినవాడు.