Bible Language

1 Chronicles 16:32 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక పొలములును వాటియందుండు సర్వమును సంతోషించునుగాక. యెహోవా వేంచేయుచున్నాడు.
ERVTE   సముద్రము, దానిలోని ప్రతిదీ ఘోషించుగాక! పొలాలు, వాటిలోనివన్నీ తమ సంతోషాన్ని వెలిబచ్చుగాక!
IRVTE   సముద్రం, దాని సంపూర్ణత ఘోషిస్తుంది గాక.
పొలాలు వాటిలో ఉన్న సమస్తం సంతోషిస్తాయి గాక.
యెహోవా వస్తున్నాడు.