Bible Language

1 Chronicles 21:29 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహనబలిపీఠమును కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందుండెను.
ERVTE   (పవిత్ర గుడారం, దహనబలుల బలిపీఠం గిబియోనులో ఎత్తైన స్థలంలో వున్నాయి. ఇశ్రాయేలీయులు ఎడారిలో వున్నప్పుడు మోషే పవిత్ర గుడారాన్ని తయారు చేశాడు.
IRVTE   మోషే అరణ్యంలో చేయించిన యెహోవా నివాసపు గుడారం, దహన బలిపీఠం కాలంలో గిబియోనులో ఉన్న ఒక కొండ మీద ఉన్నాయి.