Bible Language

1 Chronicles 9:12 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మల్కీయా కుమారుడగు పసూరునకు పుట్టిన యెరోహాము కుమారుడైన అదాయా ఇమ్మెరు కుమారుడైన మెషిల్లేమీతు నకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరాకు జననమైన అదీయేలు కుమారుడగు మశై.
ERVTE   యెరోహాము కుమారుడు అదాయా అనువాడొకడున్నాడు. యెరోహాము తండ్రి పేరు పసూరు. పసూరు తండ్రి పేరు మల్కీయా. అదీయేలు కుమారుడు మశై అను వాడొకడున్నాడు. అదీయేలు తండ్రి పేరు యహజేరా. యహజేరా తండ్రి పేరు మెషుల్లాము. మెషుల్లాము తండ్రి పేరు మెషిల్లేమీతు. మెషిల్లేమీతు తండ్రి పేరు ఇమ్మెరు.
IRVTE   అలాగే నివాసం ఏర్పరచుకున్న వాళ్ళలో అదాయా ఉన్నాడు. అదాయా యెరోహాము కొడుకు. PEPS యెరోహాము పషూరు కొడుకు. PEPS పసూరు మల్కీయా కొడుకు. PEPS ఇంకా అదీయేలు కొడుకు మశై కూడా ఉన్నాడు. PEPS అదీయేలు యహజేరా కొడుకు. PEPS యహజేరా మెషుల్లాము కొడుకు. PEPS మెషుల్లాము మెషిల్లేమీతు కొడుకు. PEPS మెషిల్లేమీతు ఇమ్మెరు కొడుకు. PEPS