Bible Language

1 Chronicles 9:16 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యదూతోను కుమారు డైన గాలాలునకు పుట్టిన షెమయా కుమారుడైన ఓబద్యా, నెటోపాతీయుల గ్రామములలో కాపురమున్న ఎల్కానా కుమారుడైన ఆసాకు పుట్టిన బెరెక్యా.
ERVTE   ఓబద్యా తండ్రి పేరు షెమయా. షెమయా తండ్రి గాలాలు. గాలాలు తండ్రి యెదూతూను, మరియు ఆసా కుమారుడు బెరక్యా. ఆసా తండ్రి పేరు ఎల్కానా. నెటోపాతీయులు నివసించిన గ్రామాలలోనే ఎల్కానా కూడ నివసించాడు.
IRVTE   ఇంకా ఓబద్యా ఉన్నాడు. PEPS ఓబద్యా షెమయా కొడుకు. PEPS షెమయా గాలాలు కొడుకు. PEPS గాలాలు యెదూతోను కొడుకు. PEPS నెటోపాతీయుల గ్రామాల్లో నివసించిన ఎల్కానా మనుమడూ ఆసా కొడుకూ అయిన బెరెక్యా ఉన్నాడు. PEPS