Bible Language

1 Corinthians 10:4 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏల యనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; బండ క్రీస్తే.
ERVTE   అందరూ ఒకే విధమైన ఆత్మీయ నీటిని త్రాగారు. నీటిని వాళ్ళ వెంటనున్న ఆత్మీయమైన బండ యిచ్చింది. బండ క్రీస్తే.
IRVTE   ఆధ్యాత్మికమైన ఒకే పానీయాన్ని తాగారు. ఎలాగంటే వారు తమ వెంటే వచ్చిన ఆత్మసంబంధమైన బండలో నుండి ప్రవహించిన నీటిని తాగారు. బండ క్రీస్తే.