Bible Language

1 Corinthians 10:6 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి.
ERVTE   వాళ్ళలా మనం చెడు చేయరాదని వారించటానికి ఇవి దృష్టాంతాలు.
IRVTE   వారు చేసినట్టుగా మనం కూడా చెడ్డ సంగతులను ఆశించకుండా ఉండాలని సంగతులు ఉదాహరణలుగా మన కోసం రాసి ఉన్నాయి.