Bible Language

1 Corinthians 12:18 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములో నుంచెను.
ERVTE   కాని నిజానికి దేవుడు శరీరంలోని ప్రతి అవయవాన్ని తాను అనుకొన్న విధంగా అమర్చాడు.
IRVTE   అందుకే దేవుడు ప్రతి అవయవాన్నీ తన ఇష్టం ప్రకారం శరీరంలో ఉంచాడు.