Bible Language

1 Corinthians 5:3 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నేను దేహవిషయమై దూరముగా ఉన్నను ఆత్మవిషయమై సమీపముగా ఉండి, మీతోకూడ ఉండి నట్టుగానే యిట్టి కార్యము ఈలాగు చేసినవానినిగూర్చి యిదివరకే తీర్పు తీర్చియున్నాను.
ERVTE   నేను శరీరముతో మీ దగ్గర లేకున్నా నా ఆత్మతో మీతోఉన్నాను. నేను మీతోవున్నట్లు భావించి అపరాధము చేసిన వానిపై తీర్పు చెపుతున్నాను.
IRVTE   నేను శరీరరీతిగా మీకు దూరంగా ఉన్నప్పటికీ ఆత్మరీతిగా మీతో కూడ ఉన్నట్టుగానే పని చేసినవాడి విషయంలో ఇప్పటికే తీర్పు తీర్చాను.