Bible Language

1 Corinthians 7:16 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   స్త్రీ, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియును? పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియును?
ERVTE   స్త్రీ! నీ వల్ల నీ భర్త రక్షింపబడుతాడో లేదో! నీకేమి తెలుసు? పురుషుడా! నీ వల్ల నీ భార్య రక్షింబడుతుందో లేదో! నీకేమి తెలుసు?
IRVTE   మహిళా, నీ భర్తను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు? పురుషుడా, నీ భార్యను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు? PEPS