Bible Language

1 Corinthians 7:9 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అయితే మనస్సు నిలుపలేనియెడల పెండ్లిచేసికొనవచ్చును; కామతప్తులగుట కంటె పెండ్లిచేసికొనుట మేలు.
ERVTE   కాని వాళ్ళలో నిగ్రహం లేకపోతే వెళ్ళి చేసుకోవటం ఉత్తమం. కామంతో కాలిపోవటం కన్నా పెళ్ళి చేసుకోవటం మంచిది.