Bible Language

1 John 4:4 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు.
ERVTE   బిడ్డలారా! మీరు దేవుని సంతానం కనుక వాటిని జయించగలిగారు. పైగా మీలో ఉన్నవాడు, ప్రపంచంలో ఉన్న వాళ్ళకన్నా గొప్పవాడు.
IRVTE   పిల్లలూ, మీరు దేవుని సంబంధులు. మీరు ఆత్మలను జయించారు. ఎందుకంటే, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడు. PS