Bible Language

1 John 5:10 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   సాక్ష్యమేమనగాదేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను; జీవము ఆయన కుమారుని యందున్నది.
ERVTE   దేవుని కుమారుని పట్ల విశ్వాసమున్నవాడు సాక్ష్యాన్ని నమ్ముతాడు. దేవుడు తన కుమారుని విషయంలో యిచ్చిన సాక్ష్యం నమ్మనివాడు దేవుడు అసత్యవంతుడని నిందించినవాడౌతాడు.
IRVTE   దేవుని కుమారుని పట్ల విశ్వాసం ఉంచిన వారిలోనే సాక్ష్యం ఉంటుంది. దేవుణ్ణి నమ్మని వ్యక్తి దేవుణ్ణి అబద్ధికుడుగా చేసినట్టే. ఎందుకంటే దేవుడు తన కుమారుని విషయం చెప్పిన సాక్ష్యం వ్యక్తి నమ్మలేదు. PEPS