Bible Language

1 Kings 15:7 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అబీ యాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన వాటన్నిటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది. అబీయామునకును యరొబామునకును యుద్ధము కలిగి యుండెను.
ERVTE   అబీయాము చేసిన ఇతరమైన పనులన్నీ యూదా రాజుల చరిత్రలో రాయబడ్డాయి. అబీయాము పరిపాలించే సమయంలో అబీయాముకు, యరొబాముకు యుద్ధం జరిగింది.