Bible Language

1 Kings 1:36 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజు నకు ప్రత్యుత్తరముగా ఇట్లనెనుఆలాగు జరుగును గాక, నా యేలినవాడవును రాజవునగు నీ దేవుడైన యెహోవా మాటను స్థిరపరచును గాక.
ERVTE   యెహోయాదా కుమారుడైన బెనాయా రాజుతో, “అది చాలా మంచి పని! నీ దేవుడైన యెహోవా అది జరిగేలా చేయునుగాక!
IRVTE   అందుకు యెహోయాదా కుమారుడు బెనాయా రాజుకు విధంగా జవాబిచ్చాడు. “ఆ విధంగానే జరుగుతుంది గాక, నా యజమానివీ రాజువీ అయిన నీ దేవుడు యెహోవా మాటను స్థిరపరుస్తాడు గాక.