Bible Language

1 Kings 20:24 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఇందుకు మీరు చేయవలసిన దేమనగా, రాజులలో ఒక్కొకని వాని వాని ఆధిపత్యములోనుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి
ERVTE   ఇప్పుడు నీవొకటి చేయాలి. ముప్పది యిద్దరు పాలకులను సైన్యాలను నడిపించేందుకు అనుమతించద్దు. వారి స్థానంలో దళాధిపతులను నియమించు.