Bible Language

1 Kings 3:25 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   రాజు రెండు భాగములుగా బ్రదికియుండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరిసగము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చెను.
ERVTE   సొలొమోను రాజు ఇలా అన్నాడు, “ఇప్పుడు మనం రకంగా చేద్దాం. బతికి వున్న బిడ్డను రెండు ముక్కలుగా నరికేద్దాం. ఇద్దరు స్త్రీలకు చెరియొక ముక్క ఇద్దాం!”