Bible Language

1 Kings 5:13 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిచేతను వెట్టిపని చేయించెను; వారిలో ముప్పదివేలమంది వెట్టి పని చేయువారైరి,
ERVTE   రాజైన సొలొమోను ముప్పదివేల మంది ఇశ్రాయేలీయులను పనిలో సహాయపడటానికి బలవంతంగా కూలిపనికి చేర్చుకున్నాడు.
IRVTE   సొలొమోను రాజు ఇశ్రాయేలీయులందరి చేతా బలవంతంగా వెట్టి పని చేయించాడు. వారిలో 30,000 మంది వెట్టి చాకిరీ చేసే వారయ్యారు.