Bible Language

1 Kings 7:34 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఒక్కొక్క స్తంభపు నాలుగు మూలలను నాలుగు దిమ్మలు కలవు; దిమ్మలును స్తంభమును ఏకాండముగా ఉండెను.
ERVTE   ప్రతి బండికీ నాలుగు మూలలా నాలుగు ఆధారాలున్నాయి. అవన్నీ బండితో పాటు ఒకే రీతిగా చేయబడినవే.
IRVTE   ప్రతి స్తంభం నాలుగు మూలల్లో నాలుగు దిమ్మలు ఉన్నాయి. దిమ్మలూ స్తంభమూ కలిపే పోత పోశారు.