Bible Language

1 Kings 8:24 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నీ దాసుడైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరచి, నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి యున్నావు.
ERVTE   నీ సేవకుడు, నా తండ్రి అయిన దావీదుకు నీవు వాగ్దానం చేశావు. నీవు వాగ్దానం నెరవేర్చావు. నీ నోటితో నీవే వాగ్దానం చేశావు. నీ అమోఘమైన శక్తి సంపదతో వాగ్దానం రోజు నిజమయ్యేలా చేశావు.
IRVTE   నీ దాసుడు, నా తండ్రి అయిన దావీదుకు నీవు చేసిన వాగ్దానాన్ని స్థిరపరచి, నీవిచ్చిన మాటను రోజు నెరవేర్చావు.