Bible Language

1 Kings 8:29 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీ కరించునట్లునా నామము అక్కడ ఉండునని యే స్థలమునుగూర్చి నీవు సెలవిచ్చితివో స్థలమైన యీ మందిరముతట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి యుండునుగాక.
ERVTE   గతంలో నీవు, ‘నేనక్కడ గౌరవింపబడుదు’నని చెప్పావు. దయచేసి ఆలయాన్ని రాత్రింబవళ్లు కనిపెట్టుకుని ఉండు. దేవాలయంలో నేను చేసే ప్రార్థన ఆలకించు.