Bible Language

1 Peter 2:10 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.
ERVTE   పూర్వం మీరు దేవుని ప్రజ కాదు. ఇప్పుడు మీకు దైవానుగ్రహం లభించలేదు. కాని యిప్పుడు లభించింది.
IRVTE   ఒకప్పుడు మీరు ప్రజ కాదు.
కానీ ఇప్పుడు దేవుని ప్రజ.
పూర్వం మీరు కనికరానికి నోచుకోలేదు.
అయితే ఇప్పుడు కనికరం పొందారు. PEPS