Bible Language

1 Peter 2:16 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   స్వతంత్రులై యుండియు దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వాతంత్ర్య మును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడి యుండుడి.
ERVTE   స్వేచ్ఛగా జీవించండి. కాని స్వేచ్ఛను మీ దుష్ట స్వభావాన్ని కప్పిపుచ్చటానికి ఉపయోగించకండి. దేవుని సేవకులవలె జీవించండి.