Bible Language

1 Peter 2:2 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని,
ERVTE   అప్పుడే జన్మించిన శిశువులు పాలకోసం తహతహలాడినట్లు, మీరు కూడా దేవుని వాక్యమను పరిశుద్ధ పాల కోసం తహతహలాడండి. పాల వల్ల మీరు ఆత్మీయంగా రక్షణలో ఎదుగుతారు.
IRVTE   అన్ని రకాల దుష్టత్వం, మోసం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మానండి.