Bible Language

1 Peter 4:16 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను.
ERVTE   మీరు క్రైస్తవులైనందు వలన శిక్షననుభవించవలసివస్తే సిగ్గుపడనవసరం లేదు. మీరు క్రైస్తవులైనందుకు దేవుణ్ణి స్తుతించండి.