Bible Language

1 Peter 5:12 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   మిమ్మును హెచ్చరించుచు, ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి, మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వానుచేత దీనిని పంపుచున్నాను. సత్యకృపలో నిలుకడగా ఉండుడి.
ERVTE   నా సోదరునిగా భావించే విశ్వాసనీయుడైన సిల్వాను సహయంతో మీకీ లేఖను పంపుచున్నాను. మిమ్మల్ని ప్రోత్సాహపరచాలని, ఇది దేవుని నిజమైన అనుగ్రహమని సాక్ష్యం చెప్పాలని ఉద్దేశించి లేఖను వ్రాస్తున్నాను. అనుగ్రహాన్ని వదులుకోకండి.