Bible Language

1 Samuel 20:26 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై యుండునేమో, అతడు అపవిత్రుడై యుండుట యవశ్యమని సౌలు అనుకొని దినమున ఏమియు అనలేదు.
ERVTE   ఆరోజు సౌలు ఏమీ అనలేదు. “దావీదుకు ఏమైనా జరిగివుండవచ్చు; లేదా మైలపడి ఉండవచ్చు” అనుకున్నాడు.
IRVTE   “ఏదో జరిగి అతడు మైలబడ్డాడు. అతడు తప్పక అపవిత్రుడై ఉంటాడు” అని సౌలు అనుకున్నాడు. రోజు అతడు ఏమీ మాట్లాడలేదు. PEPS