Bible Language

1 Samuel 20:36 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నీవు పరుగెత్తికొనిపోయి నేను వేయు బాణ ములను వెదకుమని పనివానితో అతడు చెప్పగా వాడు పరుగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను.
ERVTE   “నేను వేసే బాణాన్ని పరుగున పోయి వెదికి తీసుకునిరా” అని యోనాతాను పిల్లవానితో చెప్పాడు. పిల్లవాడు పరుగెత్తుచుండగా యోనాతాను వాని తల మీదగా అవతలికి బాణాలు వేశాడు.
IRVTE   “నువ్వు పరుగెత్తుకొంటూ వెళ్ళి నేను వేసే బాణాలను వెతుకు” అని పనివాడితో చెప్పినప్పుడు వాడు పరుగెత్తుతుంటే అతడు ఒక బాణం వాడి అవతలి పక్కకు వేశాడు.