Bible Language

1 Samuel 20:38 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వాని వెనుక నుండి కేకవేసినీవు ఆలస్యము చేయక దబ్బున రమ్మనెను; యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమానునియొద్దకు వాటిని తీసికొని వచ్చెను గాని
ERVTE   “వెళ్లు! త్వరగా వెళ్లు! బాణాలు తీసుకురా, ఆగకు!” అంటూ యోనాతాను కేకలు వేశాడు. బాలుడు బాణాలు తీసుకుని తన యజమాని వద్దకు తెచ్చాడు.