Bible Language

1 Samuel 28:5 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది
ERVTE   ఫిలిష్తీయుల సైన్యాన్ని చూడగానే సౌలు అదిరిపోయాడు. అతని గుండె భయంతో కొట్టుకుంది.
IRVTE   సౌలు ఫిలిష్తీయుల సైన్యాన్ని చూసినపుడు మనస్సులో విపరీతమైన భయం పెంచుకుని