Bible Language

2 Chronicles 10:11 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నా తండ్రి బరువైన కాడి మీమీద మోపెను గాని నేను మీ కాడిని మరింత బరువు చేయుదును; నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను గాని నేను కొరడాలతో మిమ్మును దండించెదనని చెప్పుము.
ERVTE   నా తండ్రి మీపై చాలా భారం వేశాడు. కాని నేను బరువును మరింత ఎక్కువ చేస్తాను. నా తండ్రి మిమ్ముల్ని కొరడాలతో కొట్టాడు. కాని నేను లోహపు కొక్కెములున్న కొరడాలతో కొట్టిస్తాను” అని చెప్పమనిరి.