Bible Language

2 Chronicles 34:14 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసికొని వచ్చినప్పుడు,మోషేద్వారా యెహోవా దయచేసిన ధర్మ శాస్త్రముగల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కన బడెను.
ERVTE   ఆలయంలో వున్న ధనాన్ని లేవీయులు బయటకు తెచ్చారు. సమయంలో యాజకుడగు హిల్కీయా ప్రభువైన యెహోవా మోషేద్వారా అందజేసిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొన్నాడు.