Bible Language

2 Chronicles 5:9 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   వాటి కొనలు గర్భాలయము ఎదుట కనబడునంత పొడవుగా దండెలుంచ బడెను గాని అవి బయటికి కనబడలేదు. నేటి వరకు అవి అచ్చటనే యున్నవి.
ERVTE   అతి పవిత్ర స్థలం ముందు నుంచి చూస్తే వాటి చివరలు కనబడేటంత పొడవుగా పెట్టెను మోసే కర్రలు వున్నాయి. కాని ఆలయం బయట నుంచి ఎవ్వరూ కర్రలను చూడలేరు. ఈనాటికీ కర్రలు అక్కడ వున్నాయి.