Bible Language

2 Chronicles 6:40 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నా దేవా, యీ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి యుంచు దువుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక.
ERVTE   నాప్రభూ, నీ నేత్రాలను విప్పమని, నీ చెవులను ఒగ్గుమని నేను ప్రాధేయపడుచున్నాను. స్థానంలో మేము చేసే ప్రార్థనపట్ల శ్రద్ధ వహించుము.
IRVTE   నా దేవా, స్థలం లో చేసే ప్రార్థనలపై నీ దృష్టి ఉంచు. దాన్ని నీ చెవులు ఆలకించనీ.