Bible Language

2 Corinthians 12:17 (GNTBRP) Byzantine Greek New Testament

Versions

TEV   నేను మీ యొద్దకు పంపినవారిలో ఎవనివలననైనను మిమ్మును మోసపుచ్చి ఆర్జించుకొంటినా?
ERVTE   నేను పంపిన మనుష్యుల్లో ఎవర్నైనా మిమ్మల్ని మోసగించటానికి ఉపయోగించుకొన్నానా? లేదని నాకు తెలుసు. నేను వాళ్ళద్వారా మిమ్మల్ని ఉపయోగించుకొన్నానా?